అనకాపల్లి: పెన్షన్‌ పంపిణీకి వెళున్న వాలంటీర్‌ దారుణ హత్య | Volunteer Brutally Assassination In Anakapalli District | Sakshi
Sakshi News home page

అనకాపల్లి: పెన్షన్‌ పంపిణీకి వెళున్న వాలంటీర్‌ దారుణ హత్య

Feb 1 2024 3:38 PM | Updated on Feb 1 2024 3:43 PM

Volunteer Brutally Assassination In Anakapalli District - Sakshi

మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో దారుణం జరిగింది. పెన్షన్‌ పంపిణీకి వెళున్న వాలంటీర్‌ను దారుణంగా హత్య చేశారు.

సాక్షి, అనకాపల్లి జిల్లా: మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో దారుణం జరిగింది. పెన్షన్‌ పంపిణీకి వెళున్న వాలంటీర్‌ను దారుణంగా హత్య చేశారు.

గ్రామ సమీపంలో కాలువ వద్ద వాలంటీర్‌ నడింపల్లి హరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement