కంభం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి | Lorry-Hits-Auto Near Kambham Markapuram District Andhra-Pradesh | Sakshi
Sakshi News home page

కంభం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Jul 3 2026 5:26 AM | Updated on Jul 3 2026 5:27 AM

Lorry-Hits-Auto Near Kambham Markapuram District Andhra-Pradesh

మార్కాపురం జిల్లా కంభం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో కూడిన ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విషాదం నింపింది. మృతి చెందిన వారిలో అలకనంద (19),  అంకాలు (20), నగేశ్ (17) , నాగేశ్వరి (2) గిద్దలూరు నల్లబండ బజారు వాసులుగా గుర్తించారు. కాగా పెళ్లి కూతురు వీరక్కకు తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement