స్పీడుమీదున్న కనకం.. తొలిసారి రికార్డు స్థాయికి! | Today Gold and Silver Price in India September 9th 2025 | Sakshi
Sakshi News home page

చరిత్రలోనే తొలిసారి.. రికార్డు స్థాయికి 22 క్యారెట్ల బంగారం ధర

Sep 9 2025 10:20 AM | Updated on Sep 9 2025 1:45 PM

Today Gold and Silver Price in India September 9th 2025

భారతదేశంలో బంగారం ధరలు తారాస్థాయికి చేరాయి. ఈ రోజు (సెప్టెంబర్ 9) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.1360 పెరిగింది. దీంతో 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 1,10,290 వద్దకు చేరింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Advertisement
 
Advertisement
Advertisement