బంగారం, వెండికి మళ్లీ ఊపు.. | Gold Rate Rise Again: Gold, Silver Price Today (20 July 2026) | Sakshi
Sakshi News home page

బంగారం, వెండికి మళ్లీ ఊపు..

Jul 20 2026 10:43 AM | Updated on Jul 20 2026 11:34 AM

Gold Rate Rise Again: Gold, Silver Price Today (20 July 2026)

దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి.  రెండు రోజుల కిందట వరకూ తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. ఇక వెండి ధరలు కూడా నేడు భారీగా ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold Silver Rates today1
1/3

Gold Silver Rates today2
2/3

Gold Silver Rates today3
3/3

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement