హైదరాబాద్‌లో 101 టాటా సియెరా డెలివరీలు | Tata Motors Delivers 101 New Sierra SUVs in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో 101 టాటా సియెరా డెలివరీలు

Apr 28 2026 7:40 AM | Updated on Apr 28 2026 10:35 AM

Tata Motors Delivers 101 New Sierra SUVs in Hyderabad

హైదరాబాద్‌: ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటర్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ తాజాగా హైదరాబాద్‌లో 101 సరికొత్త టాటా సియెరా ఎస్‌యూవీలను డెలివరీ చేసింది. ఇందుకోసం స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో జాస్పర్‌ ఇండస్ట్రీస్, మాలిక్‌ ఆటోవరల్డ్, ఆరెంజ్‌ ఆటో మొదలైనవి పాల్గొని, కస్టమర్లకు వాహనాలను అందించాయి. సియెరాకి దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా బుకింగ్స్‌ రావడమనేది దీనిపై కస్టమర్లకు గల ఆసక్తికి నిదర్శనమని సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement