కుమారుడితో పాటు దంపతుల ఆత్మహత్య | Gopanapalli incident: Tragedy in Gachibowli Hyderabad | Sakshi
Sakshi News home page

కుమారుడితో పాటు దంపతుల ఆత్మహత్య

Nov 8 2026 12:17 PM | Updated on Nov 8 2026 12:24 PM

Gopanapalli incident: Tragedy in Gachibowli Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలిలో విషాదం చోటుచేసుకుంది. గోపనపల్లిలోని జయభేరి అపార్ట్‌మెంట్‌లో కుమారుడితో కలిసి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో  దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు ఫోన్‌ చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఫ్లాట్‌లో ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆర్థిక సమస్యలు, అనారోగ్య కారణాలతోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: వీసీ లైంగికంగా వేధించారు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement