స్టాక్ మార్కెట్‌లో నష్టాల పరంపర.. | Stock Market Today Updates On October 8th 2026, Sensex And Nifty Slip In Early Trade Amid Weak Global Cues | Sakshi
Sakshi News home page

Stock Market Updates: స్టాక్ మార్కెట్‌లో నష్టాల పరంపర..

Oct 8 2026 9:28 AM | Updated on Oct 8 2026 10:39 AM

Markets Extend Losses Selling Pressure Weighs on Sensex Nifty

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 71 పాయింట్లు తగ్గి 22,534 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 188 పాయింట్లు నష్టాపోయి 72,448 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 102.26

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 102.1 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 5.3 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.22 శాతం నష్టపోయింది.

  • నాస్‌డాక్‌ 0.23 శాతం దిగజారింది.

Today Nifty position 08-10-2026(time: 09:24 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement