మార్కెట్లలో అమ్మకాల సెగ | Indian Stock Market Today Updates On Oct 7th 2026, Sensex Nifty Fall As Investors Turn Cautious, Check Details Inside | Sakshi
Sakshi News home page

Stock Market Updates: మార్కెట్లలో అమ్మకాల సెగ

Oct 7 2026 9:42 AM | Updated on Oct 7 2026 10:31 AM

Indian Stock Market Today Sensex Nifty Fall as Investors Turn Cautious

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 178 పాయింట్లు తగ్గి 22,597 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 486 పాయింట్లు నష్టాపోయి 72,573 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 102.06

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 101.4 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 5.3 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.58 శాతం పెరిగింది.

  • నాస్‌డాక్‌ 0.45 శాతం పుంజుకుంది.

Today Nifty position 07-10-2026(time: 09:39 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement