ఒడిదొడుకుల్లో బంగారం, వెండి ధరలు ఇలా.. | Gold Rises Volatility Silver Stable Today Gold Silver Prices | Sakshi
Sakshi News home page

ఒడిదొడుకుల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

Sep 12 2026 10:49 AM | Updated on Sep 12 2026 11:02 AM

Gold Rises Volatility Silver Stable Today Gold Silver Prices

దేశంలో బంగారం, వెండి ధరల ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు నేడు కాస్త పెరుగుదలను నమోదు చేశాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం ఈరోజు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. దీంతో బంగారం, వెండి కొనుగోలుదారులకు స్పల్ప నిరాశ తప్పలేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

 

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement