కుప్పకూలిన బంగారు, వెండి ధరలు | Gold Price Crash Today Silver rate down | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన బంగారు, వెండి ధరలు

Sep 11 2026 10:46 AM | Updated on Sep 11 2026 11:51 AM

Gold Price Crash Today Silver rate down

దేశంలో బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు నేడు ఒక్కసారిగా పడిపోయాయి. మరో వైపు స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు సైతం భారీగా క్షీణించాయి. దీంతో బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ ఊరట దక్కింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement