పసిడి ధరలు తారుమారు.. ఒక్క గ్రాముకు ఎంత తేడా! | Gold and Silver Prices Rise Sharply: Check What Changed Today | Sakshi
Sakshi News home page

పసిడి ధరలు తారుమారు.. ఒక్క గ్రాముకు ఎంత తేడా!

Sep 10 2026 10:41 AM | Updated on Sep 10 2026 11:34 AM

Gold and Silver Prices Rise Sharply: Check What Changed Today

దేశంలో బంగారం ధరలు మళ్లీ కస్సుమన్నాయి. క్రితం రోజున భారీగా తగ్గిన పసిడి ధరలు నేడు అమాంతం ఎగిశాయి. దీంతో తగ్గుదల ఆశించిన పసిడి కొనుగోలుదారులకు ఈరోజు నిరాశే దక్కింది. ఇక వెండి ధరల్లో మాత్రం మిశ్రమ కదలికలు నమోదయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

gold and silver price1
1/5

gold and silver price2
2/5

gold and silver price3
3/5

gold and silver price4
4/5

gold and silver price5
5/5

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement