గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. మళ్లీ పెరిగాయి. శనివారం పసిడి ధరలు స్వల్పంగా పెరగడంతో కొనుగోలుదారుల్లో కొంత ఆందోళన కనిపించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో కొద్దిపాటి మార్పులు కనిపించాయి. బంగారం కొనాలనుకునేవారు ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్న సమయంలో.. ఇప్పుడు మళ్లీ పెరగడం చర్చనీయాంశంగా మారింది. ఏ నగరంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో.. ఈ కింద చూడవచ్చు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


