యుద్ధంపై అనుమానాలు.. బంగారం ధరల్లో క్షీణత | gold and silver rates today on market in telugu states | Sakshi
Sakshi News home page

యుద్ధంపై అనుమానాలు.. బంగారం ధరల్లో క్షీణత

Jun 24 2025 12:21 PM | Updated on Jun 24 2025 1:23 PM

gold and silver rates today on market in telugu states

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) సోమవారంతో పోలిస్తే మంగళవారం వినియోగదారులకు ఊరట కల్పించింది.

ఇదీ చదవండి: టెస్లా డ్రైవర్ లెస్ రోబోట్యాక్సీ సర్వీస్‌ ప్రారంభం

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఎంట్రీ ఇచ్చి ఇరాన్‌ అణు స్థావరాలపై దాడి చేసింది. దీంతో ఇరాన్‌ యూఎస్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో ముందుకు వెళ్తుందా? అనే అనుమానంతో బంగారం ధరలు క్షీణించాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లు పెరుగుతున్న తరుణంలో బంగారంలోని పెట్టుబడులను ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement