అంతర్జాతీయ స్థాయికి ఐడీబీఐ బ్యాంకు! | Fairfax COO Says IDBI has Potential to Be Finest Universal Indian Bank With Global Reach | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ స్థాయికి ఐడీబీఐ బ్యాంకు!

Nov 20 2026 12:07 PM | Updated on Nov 20 2026 12:10 PM

Fairfax COO Says IDBI has Potential to Be Finest Universal Indian Bank With Global Reach

ఫెయిర్‌ఫ్యాక్స్‌ సీవోవో క్లార్క్‌

అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ భారతీయ యూనివర్సల్‌ బ్యాంకుగా ఎదిగే సామర్థ్యం ఐడీబీఐ బ్యాంకునకు ఉందని విశ్వసిస్తున్నట్లు ఫెయిర్‌ఫ్యాక్స్‌ సీవోవో పీటర్‌ క్లార్క్‌ తెలిపారు. క్రెడిట్‌-టు-జీడీపీ నిష్పత్తిని పెంచేందుకు కూడా ఇది ఉపయోగపడగలదని వివరించారు.

ఐడీబీఐ బ్యాంక్‌లో 60.72 శాతం వాటాల కొనుగోలుకు రూ. 52,878 కోట్ల బిడ్‌ను ఫెయిర్‌ఫ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో షేరుకు ప్రభుత్వం మదింపు చేసిన రూ. 75.99 రేటు కంటే అధికంగా రూ. 81 మేర ఫెయిర్‌ఫ్యాక్స్‌ బిడ్‌ చేసింది. ఐడీబీఐ బ్యాంకును దక్కించుకున్న మీదట బీమా, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ మొదలైన సర్వీసులతో సమగ్ర ఆర్థిక సేవల సంస్థగా దీన్నితీర్చిదిద్దాలని సంస్థ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement