రూ.14.42 లక్షల కవాసకి బైక్: దీని గురించి తెలుసా? | 2026 Kawasaki Ninja 1100SX Launched In India | Sakshi
Sakshi News home page

రూ.14.42 లక్షల కవాసకి బైక్: దీని గురించి తెలుసా?

Dec 27 2025 9:25 PM | Updated on Dec 27 2025 9:26 PM

2026 Kawasaki Ninja 1100SX Launched In India

2026 కవాసకి నింజా 1100SX.. భారతదేశంలో రూ.14.42 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద లాంచ్ అయింది. ధర స్టాండర్డ్ మోడల్‌కు సమానంగా ఉన్నప్పటికీ.. ఇది మెటాలిక్ బ్రిలియంట్ గోల్డెన్ బ్లాక్/మెటాలిక్ కార్బన్ గ్రే అనే కొత్త కలర్ స్కీమ్ పొందుతుంది.

కొత్త నింజా 1100ఎస్ఎక్స్ బైక్ కలర్ స్కీమ్.. 2025 మోడల్‌లో అందుబాటులో ఉన్న మెటాలిక్ కార్బన్ గ్రే/మెటాలిక్ డయాబ్లో బ్లాక్ కలర్ స్కీమ్‌తో పోలిస్తే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. అయితే యాంత్రికంగా ఎలాంటి మార్పులు లేదు. కాబట్టి ఇది 1099 సీసీ లిక్విడ్ కూల్డ్, ఇన్‌లైన్ ఫోర్ ఇంజిన్ 134.14 bhp & 113 Nm ఉత్పత్తి చేస్తుంది.

ఇదీ చదవండి: కారు మైలేజ్ పెరగాలంటే..

నింజా 1100ఎస్ఎక్స్ బైకులోని ఇంజిన్ ఈ20కి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి పనితీరు ఉత్తమంగా ఉంటుంది. లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్.. సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement