కళ్లముందే కుటుంబ పెద్ద కనుమూసే దుస్థితిని చూస్తూ ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు కలచివేస్తోంది. సమాజంలోని దాతలు, సేవా సంస్థలు, మానవతావాదులు స్పందించి యోగేశ్వర్ రెడ్డి చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు అందించే సాయం రూ.100 అయినాం రూ.500 అయినాం రూ.1,000 అయినాం మీకు సాధ్యమైనంత సహాయం చేయండి. చిన్న సహాయం కూడా, అనేక మంది కలిసి అందిస్తే ఒక ప్రాణాన్ని కాపాడటానికి పెద్ద బలంగా మారుతుంది. ఒక్క సహాయంం ఒక కుటుంబానికి ఆశను ఇవ్వగలదు. మనందరి చేయూతం ఆ తండ్రిని తన కుటుంబం చెంతకు చేర్చగల అవకాశం కావచ్చు. మనసున్న దాతలు తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని నేరుగా ఆ కుటుంబానికి అందించి కనిపించని దేవుడికి ప్రతిరూపాలుగా నిలువవచ్చు. సహాయం చేయాలనుకునే వారు 9494852304 నంబర్‌కు ఫోన్‌పే లేదా గూగుల్‌పే ద్వారా నగదు పంపవచ్చు. లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాండూరు శాఖకు చెందిన అకౌంట్ నంబర్: 30754629889, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: SBIN0010187 ద్వారా కూడా నేరుగా వారి బ్యాంక్ ఖాతాకు డబ్బులు బదిలీ చేసి యోగేశ్వర్ రెడ్డి ప్రాణాలను కాపాడవచ్చు.


