బడుకొండ అప్పలనాయుడు సస్పెన్షన్ | YSRCP Suspends Former Nellimarla MLA Badukonda Appala Naidu | Sakshi
Sakshi News home page

బడుకొండ అప్పలనాయుడు సస్పెన్షన్

Oct 2 2026 12:51 AM | Updated on Oct 2 2026 12:58 AM

YSRCP Suspends Former Nellimarla MLA Badukonda Appala Naidu

సాక్షి, తాడేపల్లి: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడుపై వైఎస్సార్‌సీపీ సస్పెన్షన్‌ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో ఆయనపై ఈ చర్య తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటకలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement