నేడు రాప్తాడుకు వైఎస్‌ జగన్‌ | YS Jagan Visit To Anantapur Rapthadu On November 23rd To Attend Wedding, More Details Inside | Sakshi
Sakshi News home page

నేడు రాప్తాడుకు వైఎస్‌ జగన్‌

Nov 23 2025 4:31 AM | Updated on Nov 23 2025 12:24 PM

Ys Jagan Visit To Raptadu On November 23

సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు రాప్తాడుకు చేరుకుని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరుకానున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement