నేడు హైదరాబాద్‌కు వైఎస్‌ జగన్‌ | Ys Jagan To Visit Hyderabad On August 21 | Sakshi
Sakshi News home page

నేడు హైదరాబాద్‌కు వైఎస్‌ జగన్‌

Aug 21 2026 6:01 AM | Updated on Aug 21 2026 6:12 AM

Ys Jagan To Visit Hyderabad On August 21

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 

అక్కడి నుంచి జలవిహార్‌ గ్రాండ్‌ లాన్స్‌లో జరిగే సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement