రవీంద్రనాథ్ ఠాగూర్‌కు వైఎస్ జగన్ నివాళి | Ys Jagan Pays Tribute To Rabindranath Tagore | Sakshi
Sakshi News home page

రవీంద్రనాథ్ ఠాగూర్‌కు వైఎస్ జగన్ నివాళి

May 7 2026 2:44 PM | Updated on May 7 2026 3:33 PM

Ys Jagan Pays Tribute To Rabindranath Tagore

సాక్షి, తాడేపల్లి: మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘దేశ స్వాతంత్ర్య పోరాటంలో జన గణ మనతో జాతీయ స్ఫూర్తిని రగిలించిన విశ్వకవి,  భారత దేశం నుంచి నోబెల్ బహుమతిని అందుకున్న తొలి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. తన సాహిత్యం, మానవతా విలువలతో భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఆయ‌న. నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ మహాకవికి నివాళులు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌  చేశారు.

మన్యం వీరుడికి YS జగన్ నివాళి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement