సాక్షి, తాడేపల్లి: దివంగత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్బంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అబ్దుల్ కలాంకు నివాళులర్పించారు.
వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. దేశ నిర్మాణం, విజ్ఞానం, సాంకేతిక రంగాల్లో ఆయన చేసిన విశేష సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయన్నారు. ఆయన దూరదృష్టి, విలువలు ఎప్పటికీ మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని వైఎస్ జగన్ తెలిపారు.
Tributes to the Missile Man of India, Bharat Ratna Dr. A.P.J. Abdul Kalam Ji, on his death anniversary. His remarkable contributions to nation-building, science and technology continue to inspire generations. His vision and values guide us forever.#APJAbdulKalam pic.twitter.com/XWyBWnOToV
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 27, 2026


