అధర్మం ఎంత బలంగా ఉన్నా.. అది తాత్కాలికమే: వైఎస్‌ జగన్‌ | YSRCP Chief YS Jagan Extends Krishna Janmashtami Wishes, Check His Tweet Inside | Sakshi
Sakshi News home page

అధర్మం ఎంత బలంగా ఉన్నా.. అది తాత్కాలికమే: వైఎస్‌ జగన్‌

Aug 16 2025 9:33 AM | Updated on Aug 16 2025 1:05 PM

YS Jagan Extends Krishna Janmashtami Wishes

సాక్షి, తాడేపల్లి: కృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం అని చెప్పుకొచ్చారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్ వేదికగా..‘అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం. ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్ట‌మి శుభాకాంక్ష‌లు’ అని పోస్టు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement