రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు | YS Jagan Extends Birthday Wishes To President Droupadi Murmu, Check Out Post Went Viral | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

Jun 20 2026 9:27 AM | Updated on Jun 20 2026 1:46 PM

YS Jagan Extends Birthday Whishes To Droupadi Murmu

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, తాడేపల్లి: నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్‌.. ద్రౌపది ముర్ము ఆయురారోగ్యాలతో జీవించాలనీ, దేశ సేవలో కొనసాగాలంటూ పోస్టు చేశారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు YS జగన్ జన్మదిన శుభాకాంక్షలు

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement