రాజమండ్రి: బీరు సీసాలతో యువకులపై మహిళల దాడి | Women Attack Youths In Rajahmundry East Godavari | Sakshi
Sakshi News home page

రాజమండ్రి: బీరు సీసాలతో యువకులపై మహిళల దాడి

Aug 25 2026 12:42 PM | Updated on Aug 25 2026 12:55 PM

Women Attack Youths In Rajahmundry East Godavari

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో యువకులపై మహిళల దాడి చేశారు. దీంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులపై బీరు సీసాలతో దాడి చేయడంతో ఒకసారిగా కలకలం రేగింది.

సోమాలమ్మగుడి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అర్థరాత్రి చనిపోతే యువకులు విజయ్, దుర్గాప్రసాద్ చూసేందుకు వెళ్లారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో యువకులు ఆలయం వద్దకు చేరుకున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న తుమ్మలోవకు చెందిన ముగ్గురు మహిళలు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ఖైదీతో మహిళా ఎస్‌ఐ అర్దనగ్నంగా వీడియో కాల్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement