విజయ్‌ సభలో తొక్కిసలాటపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి | Vijays Karur rally: Unfortunate incident, deeply saddening says YS Jagan | Sakshi
Sakshi News home page

విజయ్‌ సభలో తొక్కిసలాటపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Sep 27 2025 11:12 PM | Updated on Sep 27 2025 11:40 PM

Vijays Karur rally: Unfortunate incident, deeply saddening says YS Jagan

తాడేపల్లి: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్‌ ప్రచార సభలో శనివారం కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ విషాదకర సంఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఊహించలేని దుఃఖంలో మునిగిపోయిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement