పోలీసుల్ని ఆశ్రయించిన వల్లభనేని వంశీ | Vallabhaneni Vamsi Files Complaint Against False Social Media Campaign | Sakshi
Sakshi News home page

పోలీసుల్ని ఆశ్రయించిన వల్లభనేని వంశీ

Apr 15 2026 8:19 PM | Updated on Apr 15 2026 8:32 PM

Vallabhaneni Vamsi Files Complaint Against False Social Media Campaign

సాక్షి,కృష్ణాజిల్లా: వల్లభనేని వంశీపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లా ఏఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు చేశారు. సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వల్లభనేని వంశీ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement