Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Tirumala TTD Latest News Updates On September 12 2024 | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Sep 12 2024 8:51 AM | Updated on Sep 12 2024 11:11 AM

Tirumala TTD Latest News Updates On September 12 2024

తిరుపతి, సాక్షి: తిరుమలకు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది .  ఉచిత సర్వ దర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 3 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 3 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(బుధవారం) 57,390 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,628 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.56 కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement