Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Tirumala Devotees Rush Update | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Mar 15 2025 8:52 AM | Updated on Mar 15 2025 9:28 AM

Tirumala Devotees Rush Update

సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు.   శుక్రవారం  అర్ధరాత్రి వరకు 63,987 మంది స్వామివారిని దర్శించుకోగా 26,880  మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.18 కోట్లు సమర్పించారు.

 టిక్కెట్లు లేని భక్తులకు 18  గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం  లభిస్తోంది.   

 

 
 

Advertisement
 
Advertisement
Advertisement