వైఎస్సార్‌సీ అభ్యర్థులే టార్గెట్‌గా.. ఆర్వో అరాచకం | RO Chinna Reddaiah, Who Disappeared The B Forms Of YSRCP Candidates | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీ అభ్యర్థులే టార్గెట్‌గా.. ఆర్వో అరాచకం

Oct 28 2026 1:59 PM | Updated on Oct 28 2026 2:21 PM

RO Chinna Reddaiah, Who Disappeared The B Forms Of YSRCP Candidates

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: అధికార కూటమి నేతల అండదండలతో ఆర్‌వో చిన్న రెడ్డెయ్య ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే టార్గెట్‌గా చిన్నరెడ్డయ్య రెచ్చిపోతున్నారు. ఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌లు ఆమోదం పొందగా.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల బీఫాంలు ఆర్వో చిన్న రెడ్డయ్య మాయం చేశారు.

టీడీపీ ఇంఛార్జ్‌ రూపానందరెడ్డి, జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌ అండదండలతో ఆర్వో అరాచకానికి తెరలేపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ పెనగలూరు ఎంపీటీసీ అభ్యర్థిగా ఈవూరి కావేరి, వైఎస్సార్‌సీపీ  ఓబిలి ఎంపీటీసీ అభ్యర్థిగా చాంద్‌ బాషాలు నామినేషన్లు వేశారు. అయితే, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల బీ ఫాంలను ఆర్వో చిన్న రెడ్డయ్య మాయం చేశారు.

ఇదీ చదవండి: విత్‌డ్రా కోసం అరాచకం!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement