‘సుగాలీ ప్రీతి కేసులో పవన్‌ చెప్పేవన్నీ అబద్ధాలే’ | Rk roja slams pawan kalyan over sugali preethi case | Sakshi
Sakshi News home page

‘సుగాలీ ప్రీతి కేసులో పవన్‌ చెప్పేవన్నీ అబద్ధాలే’

Jun 21 2026 3:21 PM | Updated on Jun 21 2026 4:17 PM

Rk roja slams pawan kalyan over sugali preethi case

సాక్షి,తిరుపతి: సుగాలీ ప్రీతి కేసులో పవన్‌ కళ్యాణ్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై రోజా ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు హయాంలోనే సాక్ష్యాధారాలు తారుమారయ్యాయి. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్సార్‌సీపీనే అండగా నిలిచింది. అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని పవన్‌ అన్నాడు. రెండేళ్లయింది.. పవన్‌ ఇచ్చిన హామీని గాలికొదిలేశారు.. సాయికృష్ణ కేసులో పవన్‌ మాటలు చేతకానితనానికి నిదర్శనం.ప్యాకేజీలు తీసుకుని పవన్‌ బఫూన్‌లా మారారు. రాష్ట్రానికి చంద్రబాబు, పవన్‌, లోకేష్‌, అనిత శనిలా పట్టుకున్నారని రోజా విమర్శించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement