YSRCP నేత చింతాడ రవికుమార్‌కు బెయిల్‌ | Chintada Ravi Kumar gets bail | Sakshi
Sakshi News home page

YSRCP నేత చింతాడ రవికుమార్‌కు బెయిల్‌

Aug 17 2026 2:35 PM | Updated on Aug 17 2026 2:58 PM

Chintada Ravi Kumar gets bail

సాక్షి,శ్రీకాకుళం: అక్రమ కేసులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌కు బెయిల్ లభించింది. సోమవారం ఆమదాల వలస కోర్టు చింతాడ రవికుమార్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. 

చింతాడ రవికుమార్‌తో పాటు ఇతరలకు కూడా బెయిల్ లభించింది. బెయిల్ మంజూరుతో జైలు నుంచి చింతాడ విడుదలకు మార్గం సుగమమైంది. చింతాడ రవికుమార్‌కు బెయిల్ రావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement