విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం శ్రావణ మాసం, సెలవు దినాలు మరియు ప్రత్యేక పర్వదినాల సందర్భంభంగా భక్తులతో కిటకిటలాడుతోంది.
అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో ఘాట్ రోడ్లు, క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయాయి.


