నటి విమలా రామన్ బ్యూటిఫుల్ ఫోటోలు
టాలీవుడ్‌లో సరైన సక్సెస్ లేక దూరమైన హీరోయిన్స్‌లో విమలా రామన్ ఒకరు.
2009లో ‘ఎవరైనా.. ఎపుడైనా’ సినిమాతో టాలీవుడ్‌కు మధుమితగా ఎంట్రీ ఇచ్చిన విమలా రామన్ ఆ తర్వాత.. ‘గాయం2’ సినిమాలో జగపతిబాబుతో కలిసి నటించింది.
తాజా ఫోటోషూట్‌లో విమలా రామన్ పసుపు రంగు (ఎల్లో) శారీ ధరించి, దానికి కాంబినేషన్‌గా స్లీవ్‌లెస్ నేవీ బ్లూ బ్లౌజ్‌తో మెరిసిపోయారు.
Images Source : Vimala Raman/Instagram


