విశాఖ ఉక్కుకు కూటమి సర్కార్‌ వెన్నుపోటు | Rapid Steps Towards Privatization Of Visakhapatnam Steel Plant, Mor Details Inside | Sakshi
Sakshi News home page

విశాఖ ఉక్కుకు కూటమి సర్కార్‌ వెన్నుపోటు

Jun 24 2025 10:57 AM | Updated on Jun 24 2025 12:05 PM

Rapid Steps Towards Privatization Of Visakhapatnam Steel Plant

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కుకు కూటమి సర్కార్‌ వెన్నుపోటు పొడుస్తూ.. ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌లో రెండు విభాగాలు ప్రైవేటు పరం చేసేందుకు నిర్ణయించింది. రా మెటీరియల్ హ్యాండ్లింగ్, సింటర్ ప్లాంట్లను ప్రైవేటపరం చేసేందుకు రంగం సిద్ధమైంది. స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం దరఖాస్తులకు ఆహ్వానించింది ఇప్పటికే పలు అనుబంధ విభాగాలను ప్రభుత్వం అమ్మేసింది.

స్టీల్ ప్లాంట్‌ను కాపాడతామని చెప్పిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ నోరెత్తడం లేదు. కూటమి ప్రభుత్వ వైఖరిపై కార్మిక​ సంఘాలు మండిపడుతున్నాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపకపోగా అనుబంధ విభాగాల ప్రైవేటుపరం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement