దగ్గుపాటి .. సొంత పబ్లిసిటీ! | Anantapur Clock Tower Faces Flak Over Illegal Flexi Banner For MLA’s Birthday, More Details Inside | Sakshi
Sakshi News home page

దగ్గుపాటి .. సొంత పబ్లిసిటీ!

Aug 11 2026 9:22 AM | Updated on Aug 11 2026 10:11 AM

Anantapur Clock Tower Flexies Controversy MLA Birthday

అనంతపురం నగర నడిబొడ్డున భారత స్వాతం్రత్యానికి గుర్తుగా క్లాక్‌ టవర్‌ నిర్మించారు. చారిత్రక కట్టడాల యాక్ట్‌ ప్రకారం  క్లాక్‌టవర్‌ చుట్టూ ఎలాంటి బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం నిషేధం. చట్టరీత్యా నేరం.. అయితే ‘ అధికారం మాదే.. మాకెవరు అడ్డు.. చారిత్రక కట్టడం చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాం...?’ అన్నరీతిలో అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ జన్మదిన వేడుకల సందర్భంగా క్లాక్‌ టవర్‌ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నగరపాలక సంస్థ కమిషనర్‌ జశ్వంతరావును అడగ్గా.. ఆయన స్పందించలేదు.          
– సాక్షి, ఫొటోగ్రాఫర్, అనంతపురం:   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement