విజయవాడ దుర్గగుడిలో తీవ్ర ఇబ్బందులు పడ్డ భక్తులు | Power Outage at Vijayawada Durga Temple | Sakshi
Sakshi News home page

విజయవాడ దుర్గగుడిలో తీవ్ర ఇబ్బందులు పడ్డ భక్తులు

May 1 2026 10:22 PM | Updated on May 1 2026 11:09 PM

Power Outage at Vijayawada Durga Temple

విజయవాడ దుర్గగుడిలో శుక్రవారం రాత్రి విద్యుత్‌ అంతరాయం నెలకొనడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 45 నిమిషాల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. డీజిల్‌ లేకపోవడంతో జనరేటర్‌ ఆన్‌ కాలేదు. భక్తులకు ఎదురైన ఇబ్బందులపై అధికారులు పట్టించుకోలేదు. 45 నిమిషాల తర్వాత కరెంట్‌ రావడంతో భక్తులకు ఉపశమనం కలిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement