Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Huge Devotees Rush At Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Apr 5 2025 9:39 AM | Updated on Apr 5 2025 1:09 PM

Huge Devotees Rush At Tirumala

సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 15 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు.  శుక్రవారం  అర్ధరాత్రి వరకు  66,327 మంది స్వామివారిని దర్శించుకోగా 26, 354  మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.73 కోట్లు సమర్పించారు.

 టిక్కెట్లు లేని భక్తులకు 12   గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనం  లభిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement