గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో భారీ వర్షం.. ల్యాండింగ్‌కు అంతరాయం | Heavy Rain In Gannavarm Airport, Landing Of Flights Was Disrupted Due To Rain | Sakshi
Sakshi News home page

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో భారీ వర్షం.. ల్యాండింగ్‌కు అంతరాయం

Jul 15 2024 1:05 PM | Updated on Jul 15 2024 3:46 PM

Heavy Rain In Gannavarm Airport

సాక్షి,కృష్ణాజిల్లా: గన్నవరం విమానాశ్రయంలో సోమవారం(జులై 15) భారీ వర్షం పడింది. వర్షం కారణంగా విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. 

హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. వర్షం కారణంగా ల్యాండింగ్‌కు ఏటిసి అధికారులు అనుమతి ఇవ్వపోవడంతో పైలట్‌ విమానాన్ని కొద్దిసేపు గాల్లోనే తిప్పాల్సి వచ్చింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement