
గుంటూరు జిల్లా: గుంటూరులో ఘోరం జరిగింది. బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని నోటికి ప్లాస్టర్, ముక్కుకు క్లిప్పు పెట్టుకుని బలవన్మరణానికి పాల్పడింది.
ఏలూరుకు చెందిన కావ్య.. గుంటూరు వీవీఐటీలో బీటెక్ చదువుతోంది. అశోక్ నగర్‌లోని ఓ లేడీస్ హాస్టల్‌లో ఉంటోంది. అయితే ఆమె మృతికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.