ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన ఎన్నికల కమిషన్‌ | Election Commission shock to AP government over Panchayat voters list | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన ఎన్నికల కమిషన్‌

Mar 19 2026 7:50 AM | Updated on Mar 19 2026 11:31 AM

Election Commission shock to AP government over Panchayat voters list

సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్‌ షాకిచ్చింది. పంచాయతీల ఓటర్ల జాబితాలు ప్రకటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితా ప్రకటనకు నాలుగు వారాల గడువు పొడిగించాలని ప్రభుత్వం కోరింది. అయితే, ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని ఎన్నికల సంఘం తిరస్కరించింది. పంచాయతీల్లో వార్డుల వారిగా ఓటర్ల జాబితాలు ప్రకటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement