పొగ మంచు ఎఫెక్ట్‌.. గన్నవరంలో విమానాల చక్కర్లు | Due To Fog Flight Arrival Delay In Gannavaram Airport | Sakshi
Sakshi News home page

పొగ మంచు ఎఫెక్ట్‌.. గన్నవరంలో విమానాల చక్కర్లు

Mar 2 2026 8:30 AM | Updated on Mar 2 2026 8:38 AM

Due To Fog Flight Arrival Delay In Gannavaram Airport

సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. దీంతో, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగ మంచు కారణంగా సోమవారం ఉదయం రెండు విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం నెలకొంది. ఇస్తాంబుల్ నుండి వచ్చిన ప్రత్యేక విమానం, ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో, ప్రయాణికులు ఆందోళనకు గురైనట్టు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement