Current Weather: Clouds Overcast Conditions In Srikakulam - Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం: కమ్ముకున్న కారు మబ్బులు..

May 25 2023 12:37 PM | Updated on May 25 2023 1:33 PM

Clouds Overcast Conditions In Srikakulam - Sakshi

శ్రీకాకుళం: రోజంతా ఎండవేడి, ఉక్కపోతగా ఉన్న వాతావరణం బుధవారం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై కారుమబ్బులు కమ్మేయడంతో పగటి పూటే చిమ్మచీకట్లు అలముకున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు శ్రీకాకుళం నగరవాసులను భయభ్రాంతులకు గురిచేశాయి. 

Advertisement
 
Advertisement
Advertisement