వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌ | Bellana Chandrasekhar Appointed As YSRCP Vizianagaram District President | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌

Sep 13 2026 7:13 AM | Updated on Sep 13 2026 7:28 AM

Bellana Chandrasekhar Appointed As YSRCP Vizianagaram District President

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాకు చెందిన వారిని వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గదల సన్యాసినాయుడు, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బెల్లాన చంద్రశేఖర్‌ను నియమించినట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement