
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో..
బండరాళ్ల దారుల్లో తిరిగేటి సెలయేరు గుండెల్లో సడిచేస్తూ రా రమ్మని ప్రకృతి ప్రేమికులకు ఆహ్వానం పలుకుతోంది. పచ్చని కొండల్లో జాలువారుతూ పొల్లూరు జలపాతం కనువిందు చేస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇక్కడికి సమీపంలో తడికవాగు పరవళ్లు తొక్కుతోంది. సీలేరు నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నందున ప్రకృతి అందాలను చూసేందుకు వస్తున్న పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని జెన్‌కో అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.
– మోతుగూడెం
పరవళ్లు తొక్కుతున్న పొల్లూరు జలపాతం
కొండల్లో జాలువారుతున్న పొల్లూరు జలపాతం
సీలేరు నది నుంచి పొల్లూరు విద్యుత్ కేంద్రానికి వెళ్తున్న నీరు

ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో..

ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో..