
భర్తతో ఈ అందమైన ప్రయాణానికి ఈ సంవత్సరం వచ్చింది

ప్రముఖ గాయని శ్రీలలిత వెడ్డింగ్ యానివర్సరీ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.

హబ్బీతో అందమైన ప్రయాణానికి తొలి వసంతం నిండింది అంటూ పోస్ట్

చిన్నప్పటినుంచీ సంగీతంపై అభిరుచి ఉన్న శ్రీలలిత కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం సాధించింది.

అనేక పోటీల్లోపాల్గొంటూ లైమ్‌లైట్‌లోకి వచ్చింది.

కాంతార మూవీలోని వరాహరూపం సాంగ్ తనదైన శైలిలో స్పెషల్‌గా ఆలపించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

గత ఏడాది ఆగస్టులో భమిడిపాటి సీతారామ్‌ను పెళ్లాడింది.













