తమిళ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్..
బుధవారం (03-12-2025) ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు.
. సింగర్ కెనీషా కూడా ఇతడితో పాటు కనిపించింది.
గతేడాది భార్యకు విడాకులు ఇచ్చేసిన రవి.. కెనీషాతో రిలేషన్‌లో ఉన్నాడు.


