'నాన్న' సినిమాతో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్..
తర్వాత కాలంలో పలు చిత్రాల్లో టీనేజీ పాత్రలు చేసింది.
ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది.
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్'లో ఈమెనే హీరోయిన్.
ఆ చిత్ర ప్రమోషన్లలో భాగంగా డిజైనర్ డ్రస్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.


