బంపర్ ఇన్వెస్ట్‌మెంట్ ఛాన్స్.. నెలకు రూ.32,000 వరకు ఆదాయం! | Invest Near Yadadri Temple GVRR Brindavan Suites Secure Rentals Luxury Living | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్టలో బంపర్ ఇన్వెస్ట్‌మెంట్ ఛాన్స్

May 29 2026 1:40 PM | Updated on May 29 2026 4:25 PM

Invest Near Yadadri Temple GVRR Brindavan Suites Secure Rentals Luxury Living

‘GVRR బృందావన్’తో నెలకు రూ.32,000 వరకు ఆదాయం!

తెలంగాణ ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయానికి కేవలం 800 మీటర్ల దూరంలో ‘GVRR బృందావన్’ సరికొత్త కమర్షియల్ సూట్ రూమ్స్ (1BHK & 2BHK) ప్రాజెక్టుతో పెట్టుబడిదారుల ముందుకు వచ్చింది. తక్కువ పెట్టుబడి, పూర్తి భద్రతతో పాటు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే నెలవారీ అద్దె ఆదాయం (1BHK కి రూ.20 వేలు, 2BHK కి రూ.32 వేలు) పొందే సువర్ణావకాశం ఇస్తోంది. ఇందులో 3-స్టార్ హోటల్ వసతులు, 9000 చదరపు అడుగుల్లో అత్యాధునిక క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

యాదగిరిగుట్ట పునర్నిర్మాణం తర్వాత భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. వార్షిక ఆదాయం రూ.61 కోట్ల నుంచి రూ.235 కోట్లకు చేరింది. వారాంతాల్లో 80 వేల మందికి పైగా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. స్వర్ణగిరి ఆలయం, బసవపురం రిజర్వాయర్, త్వరలో రానున్న MMTS రైల్వే సౌకర్యం యాదగిరిగుట్టను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మార్చాయి. హైదరాబాద్‌కు సమీపంలో ఉంటూ, స్థిరమైన ఆదాయం అందించే ఈ ప్రాజెక్ట్ వివరాల కోసం వివరాలు అందించాం.

🌟 యాదగిరిగుట్టలో బంపర్ ఆఫర్! 🌟

కేవలం ₹40 lakhs పెట్టుబడితో.. ప్రతి నెల ₹20,000 నుండి ₹32,000 వరకు స్థిరమైన అద్దె ఆదాయం!
ప్రాజెక్ట్: ప్రతిష్టాత్మక GVRR ఎలిగెన్స్ స్టేల్ కమర్షియల్ సూట్ రూమ్స్ & అపార్ట్మెంట్స్.
లొకేషన్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయానికి కేవలం 800 మీటర్ల దూరంలో!
లైఫ్ స్టైల్: 3-స్టార్ హోటల్ తరహా అత్యాధునిక లగ్జరీ వసతులు.
సౌకర్యాలు: 9,000 చదరపు అడుగుల ఎక్స్‌క్లూజివ్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్.
ఆదాయం: ప్రతి నెల స్థిరమైన అద్దె ఆదాయం.

📊 మీ పెట్టుబడి - ఆదాయం అంచనా కాలిక్యులేటర్

ఫ్లాట్ రకం ఎంచుకోండి:
1 BHK (500 Sft)
₹40 లక్షలు | అద్దె ₹20K
2 BHK (800 Sft)
₹64 లక్షలు | అద్దె ₹32K
ఫ్లాట్స్ సంఖ్య:
1
మొత్తం పెట్టుబడి: ₹64,00,000
నెలసరి అద్దె ఆదాయం: ₹32,000
సంవత్సరపు ఆదాయం: ₹3,84,000
📞 మరిన్ని వివరాల కోసం ఇప్పుడే సంప్రదించండి

గమనిక: పైన పేర్కొన్న ప్రాజెక్ట్ వివరాలు, ఆదాయ మార్గాలు, వసతులకు సంబంధించిన సమాచారం పూర్తిగా నిర్వాహకులు/ ప్రకటనకర్తలు అందించిన వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. దీనికి, సాక్షి మీడియా ఎలాంటి బాధ్యత వహించదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునేముందే నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం.

Advertisement