హోమియోపతితో ఆరోగ్య సమస్యలకు చెక్.. 6 నెలలు ఫ్రీ ట్రీట్‌మెంట్! | Zero Side Effects Get 6 Months FREE Treatment Homeocare International | Sakshi
Sakshi News home page

హోమియోపతితో ఆరోగ్య సమస్యలకు చెక్.. 6 నెలలు ఫ్రీ ట్రీట్‌మెంట్!

Sep 16 2026 2:52 PM | Updated on Sep 16 2026 4:12 PM

Zero Side Effects Get 6 Months FREE Treatment Homeocare International

హోమియోపతి అనేది  సైడ్ ఎఫెక్ట్స్ లేని  ఒక వైద్య విధానం. ఈ రంగంలో భారతదేశంలోని ఉత్తమ హోమియోపతి సంస్థలలో  ఒకరిగా గుర్తింపు పొందిన ప్రముఖ హోమియోపతి సంస్థ హోమియోకేర్ ఇంటర్నేషనల్‌ (Homeocare International).

హోమియోకేర్ ఇంటర్నేషనల్

హోమియోకేర్ ఇంటర్నేషనల్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 60కి పైగా బ్రాంచ్‌లు ఉన్నాయి. కాబట్టి హోమియోపతి చికిత్స కోరుకునే వారు సమీపంలోని క్లినిక్‌లు ఎంచుకోవచ్చు. ఇక్కడ చికిత్స కోసం వచ్చే వారికి వ్యక్తిగత అవసరాలను బట్టి అధునాతన కానిస్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స ట్రీట్‌మెంట్ లభిస్తుంది.

చికిత్స విధానం

కేవలం ఒక వ్యాధికి మాత్రమే కాకుండా.. వ్యక్తి మొత్తం ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని చికిత్స అందిస్తారు. అనుభవం ఉన్న హోమియోపతి వైద్యులు రోగి సమస్యలను పరిశీలించి, అవసరానికి అనుగుణంగా ట్రీట్‌మెంట్ అందిస్తారని సంస్థ చెబుతోంది.

ఇకపోతే.. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్  నెలలో మీరు ఇక్కడ ట్రీట్‌మెంట్ తీసుకున్నప్పుడు, మీ కుటుంబ సభ్యుడు లేదా ఫ్రెండ్‌లో ఒకరికి 6 నెలల పాటు ఉచిత ట్రీట్‌మెంట్ ఇస్తామని హోమియోకేర్ ఇంటర్నేషనల్ చెబుతోంది. ఇక్కడ డయాబెటిస్, కీళ్ల నొప్పులు, స్పాండిలోసిస్, సయాటికా, డిస్క్ సమస్యలు , పైల్స్, IBS, సోరియాసిస్, వేరికోస్‌ వీన్స్‌ వంటి అనేక సమస్యలకు ట్రీట్‌మెంట్స్ అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాల కోసం “హాయ్” అని 92480 90252 నంబర్‌కు వాట్సాప్ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement