భారతదేశంలో ప్రముఖ డెర్మటాలజిస్ట్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హెయిర్ స్పెషలిస్ట్ డా. స్తుతి ఖరే శుక్లా జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్న వారికి ఆశాకిరణంగా నిలుస్తున్నారు. ఆమెను చాలామంది ప్రేమగా 'హెయిర్ గ్రోత్ క్వీన్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడే ప్రత్యేక చికిత్సా విధానాలతో ఆమె దేశ, విదేశాల్లో ఎంతోమందికి సేవలు అందిస్తున్నారు. ఆమె సెప్టెంబర్ 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో ఎలిమెంట్స్ ఆప్ ఏస్థటిక్స్ క్లినిక్, 2వ అంతస్తు, మెడ్9 హెల్త్ కేర్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ పక్కన, ఫేస్ 1, కమలపురి కాలనీ, బంజారాహిల్స్, హైదరాబాద్, తెలంగాణ, 500073 చిరునామాలో అందుబాటులో ఉంటారు.
Address: Elements of Aesthetics Clinic, 2nd Floor, Med9 Health Care, beside INDUSIND Bank, Phase 1, Kamalapuri Colony, Banjara Hills, Hyderabad, Telangana 500073
హెయిర్ గ్రోత్ ట్రీట్‌మెంట్
డా. స్తుతి రూపొందించిన ప్రత్యేకమైన.. హెయిర్ గ్రోత్ బూస్టర్ నాన్-సర్జికల్ హెయిర్ గ్రోత్ ట్రీట్‌మెంట్ జుట్టు రాలడం, బట్టతల వంటి సమస్యలకు పరిష్కారంగా నిలుస్తోంది. కేవలం 5 నిమిషాల్లో నిర్వహించే ఈ ప్రత్యేకమైన చికిత్స.. శస్త్రచికిత్సతో కలిగే నొప్పి, కోలుకునే సమయం వంటి ఇబ్బందులు లేకుండా జుట్టు పెరుగుదలకు తోడ్పడేలా రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ చికిత్స ఆన్‌లైన్ కన్సల్టేషన్ ద్వారా ఇంటి నుంచే పొందే అవకాశం కూడా ఉంది.
శస్త్రచికిత్స లేకుండా జుట్టు తిరిగి పెరిగేలా చేయడంలో ఆమె చూపిన అద్భుతమైన ఫలితాలకు గాను, డాక్టర్ స్తుతి ప్రఖ్యాత హెల్త్ కేర్ లీడర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆమె ఇటీవల సుష్మితా సేన్, సెలీనా జైట్లీ, ఊర్వశి రౌతేలాలతో పాటు మిస్ యూనివర్స్ ఇండియా 2026కు జ్యూరీగా వ్యవహరించారు. ఆమె హెయిర్ కేర్ నిపుణురాలు కూడా.

డెర్మటాలజీలో అంతర్జాతీయ అనుభవం
డా. స్తుతి ఖరే శుక్లా విద్యా, వైద్య రంగాల్లో అంతర్జాతీయ అనుభవాన్ని సంపాదించారు. ఆమె భారతదేశంలో డెర్మటాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతో పాటు, ప్రపంచంలోని ప్రముఖ వైద్యులు, ప్రసిద్ధ ఆసుపత్రుల నుంచి నాలుగు అంతర్జాతీయ ఫెలోషిప్‌లు ఉన్నాయి.
లాస్ ఏంజెల్స్‌లోని డా. జైన్ ఒబాగీ సెంటర్‌లో అడ్వాన్స్‌డ్ స్కిన్ హెల్త్ ట్రీట్‌మెంట్, నాష్‌విల్లేలోని డా. గోల్డ్ స్కిన్ కేర్ సెంటర్‌లో కాస్మెటిక్ డెర్మటాలజీ, సింగపూర్‌లోని నేషనల్ స్కిన్ సెంటర్‌లో డెర్మటోసర్జరీ, బ్యాంకాక్‌లోని సిరిరాజ్ హాస్పిటల్‌లో లేజర్స్‌కు సంబంధించిన ప్రత్యేక శిక్షణ పొందారు.
హైదరాబాద్‌తోపాటు ప్రధాన నగరాల్లో..
అంతర్జాతీయ అనుభవాన్ని సంపాదించిన తరువాత భారత్‌కు తిరిగి వచ్చిన డా. స్తుతి జుట్టు పెరుగుదల చికిత్స రంగంలో తనదైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు. ఆమె నిర్వహిస్తున్న 'ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్థెటిక్స్' క్లినిక్‌లు ముంబై, హైదరాబాద్, నాగ్‌పూర్ మొదలైన నగరాల్లో ఉన్నాయి.

డాక్టర్ స్తుతి ఖరే శుక్లా.. జుట్టు పెరుగుదల చికిత్స అంతర్జాతీయ ప్రశంసలు పొందింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన జుట్టు రాలడం సమస్యలతో బాధపడుతున్న ఎందరో రోగుల జీవితాలను ఈమె మార్చివేశారు. దీంతో చికిత్సల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్యం, ఆసియా తదితర ప్రాంతాల నుంచి కూడా చాలామంది సంప్రదిస్తుంటారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న రోగులకు ఆన్‌లైన్ కన్సల్టేషన్ ద్వారా చికిత్సా మార్గదర్శకాలు అందించడం సాంకేతికత ద్వారా సాధ్యమవుతోంది.
బట్టతలకు చెక్
బట్టతలతో బాధపడుతూ, కొన్ని సందర్భాల్లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కు అనుకూలంగా లేని రోగులు కూడా నాన్-సర్జికల్ హెయిర్ గ్రోత్ ట్రీట్‌మెంట్‌ను ఆశ్రయిస్తున్నారు. వారసత్వంగా వచ్చే జుట్టు రాలడం, తీవ్రమైన బట్టతల, అరుదైన జన్యుపరమైన జుట్టు సమస్యలు, హార్మోన్ల కారణంగా వచ్చే హెయిర్ లాస్, పీసీఓడీకు సంబంధించిన జుట్టు రాలడం వంటి వివిధ సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఆమె సేవలు అందిస్తున్నారు.

ఒకప్పుడు బట్టతలతో.. కానీ ఇప్పుడు
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన హరీష్ రెడ్డి ఒకప్పుడు తీవ్రమైన బట్టతల సమస్యతో బాధపడ్డారు. జుట్టు పెరుగుదలకు గతంలో చాలా చికిత్సలు తీసుకుని నిరాశ చెందారు. కానీ స్తుతి అందించిన హెయిర్ ట్రీట్‌మెంట్ ద్వారా జుట్టు పెరుగుదలలో గణనీయమైన మార్పు కనిపించిందని ఆయన తన అనుభవాన్ని సంతోషంగా వెల్లడించారు.
డాక్టర్ స్తుతి ఖరే శుక్లా చికిత్స గురించి మరింత తెలుసుకోవడానికి, @dr.stutikhareshukla ఇన్‌స్టాగ్రామ్ సందర్శించండి.
అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి +91 626 196 7835 నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ చేయవచ్చు.
Instagram Page : https://instagram.com/dr.stutikhareshukla
Website : https://www.drstutikhareshukla.in/
YouTube : https://youtube.com/@DrStutiKhareShukla
Email : drstutikhareshukla@gmail.com


